హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాజ సేవలో నారాయణ గుప్త చూపిన చొరవ స్ఫూర్తిదాయకం

KMM: మధిర పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మిర్యాల నారాయణ గుప్తా వర్ధంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు శనివారం నివాళి అర్పించారు. మధిర పట్టణ అభివృద్ధికి విద్యాసామాజిక రంగాల అభివృద్ధికి నారాయణ గుప్త అనేక సేవలు అందించాలని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. సమాజ సేవలో ఆయన చూపిన చొరవ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.