హైదరాబాద్: 28°C
వార్తలు

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఆ మందులు వద్దు!

నాలుగేళ్లలోపు చిన్నారులకు క్లోర్ఫెనిరమెన్ మలేట్, ఫినైల్ఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ ఉన్న ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్ల వినియోగాన్ని కేంద్రం పరిమితం చేసింది. ఈ కాంబినేషన్లను పిల్లలకు ఇవ్వకుండా హెచ్చరిక లేబుల్‌ తప్పనిసరి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వీటి తయారీ, విక్రయాలపైనా ఆంక్షలు విధించింది. పిల్లల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.