మొబైల్ చేతిలో ఉందా? తల కిందికి వంచి స్క్రోల్ చేస్తున్నారా? ల్యాప్‌ట్యాప్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే కేవలం కళ్లు మాత్రమే కాదు.. మెడ, వెన్నెముక కూడా దెబ్బతింటుంది. రోజూ గంటల తరబడి ఇదే అలవాటు కొనసాగితే దీర్ఘకాలిక సమస్యల వరకు దారి తీసే ప్రమాదం ఉంది. ప్రతి 20 నిమిషాలకోసారి చిన్న విరామం తీసుకోవాలి. 20 సెకన్ల పాటు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి.
ఆరోగ్యం
గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా?


