హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వాము వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

వాము వాటర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున దీన్ని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గి, మలబద్ధకం దూరమవుతుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది.