హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్!

BPT: జె.పంగులూరు మండలంలోని రేణింగవరం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 33కేవీ సబ్ స్టేషన్ లైన్ పనుల నిమిత్తం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. దీని వల్ల చినమల్లవరం, బూదవాడ, కొండమంజులూరు, కోటపాడు, జనకవరం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చెప్పారు.