కోనసీమ: అంతర్వేదిలో శునకాల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామంలో స్థానికులు, భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన మార్గాల్లో గుంపులుగా సంచరిస్తూ, వచ్చి పోయే వారిపై దాడిచేస్తూ.. గాయపరుస్తున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు రాకపోకలకు భయపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాబోయ్.. భయానకం..!


