హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'టెక్కలిలో ఇంటింటికీ తాగునీరు'

SKLM: సంతబొమ్మాళి (M) గుడ్డిమేద పేటకి చెందిన మాజీ వైస్‌ MPP భీమారావు సంతాప సభలో మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం పాల్గొన్నారు. భీమారావు కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆయన మృతికి సంతాపం తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గానికి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.650 కోట్లు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.