PPM: రామభద్రపురం, కొమరాడ, కూనేరు దళిత గ్రామాల్లో రాష్ట్రవ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 24వ తేదీ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని ప్రజా సంఘాలు కోరాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలి'


