KMM: ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం వైరా మండలం స్టేజి పినపాకలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వార్తలు
ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం: ఎమ్మెల్యే


