MDK: రామాయంపేట 132 కేవీ సబ్‌స్టేషన్ బస్ సెక్షనలైజర్ పనుల నిమిత్తం శనివారం విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వెల్లడించారు. ఈ రెండు గంటల పాటు విధించే కరెంట్ కోతకు ప్రజలు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వార్తలు
విద్యుత్ సరఫరా నిలిపివేత


