కర్నూలులో దోమల బెడద తీవ్రంగా మారడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి కాలువలు, నిల్వ నీరు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలతో దోమల ఉత్పత్తి పెరుగుతోందని తెలిపారు. సాయంత్రం వేళ ఇబ్బందులు అధికంగా ఉన్నాయని, మున్సిపల్ అధికారులు ఫాగింగ్, యాంటీ లార్వా మందుల పిచికారీ, కాలువల శుభ్రతను ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
వార్తలు
కర్నూలులో దోమల బెడద.. చర్యలు ఏవీ?


