హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

BPT: సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బీ వైద్య ఖర్చుల కోసం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిఫార్సుతో రూ.1,23,717 సీఎంఆర్ఎఫ్ మంజూరైంది. ఇందుకు సంబంధించిన ఎల్‌ఓసీ పత్రాన్ని మంత్రి వ్యక్తిగత సహాయకులు క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయాల్లో పేద ప్రజలకు ఉండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు.