వెల్లుల్లితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, వంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. కడుపులోని వ్యర్థాలను తొలగించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
ఆరోగ్యం
వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు


