హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జ్ఞాన జ్యోతి రెండో విడత శిక్షణ ప్రారంభం

AKP: నర్సీపట్నం ఐసిడిఎస్ సిడిపిఓ రమణి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండవ విడత జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాలలో నూతనంగా వచ్చిన మార్పులను శిక్షణలో అందించారు. చిన్నారులకు అందజేసే పౌష్టికాహార విలువలను వివరించారు. అంగన్వాడి కేంద్రాలకు వచ్చే బాల బాలికలను ఆకట్టుకునే చిట్కాలను శిక్షణలో పేర్కొన్నారు.