కోనసీమ: పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తపేటలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టి, ‘స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ’ చేయించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి'


