హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్లతో ఎమ్మెల్యే సమావేశం

NLR: నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆటో డ్రైవర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. త్వరలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని నెల్లూరుకు ఆహ్వానించి, ఆటో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.