హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉయ్యూరులో డయేరియాపై మంత్రి ఆరా..!

కృష్ణా: ఉయ్యూరులో అతిసారం కలకలం నేపథ్యంలో మంత్రి పొంగూరు నారాయణ బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 11 మందికి విరోచనాలు వచ్చినట్లు తెలిపారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వ్యక్తి మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.