CTR: పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. వివిధ రకాల కంటి జబ్బులతో ఉన్నవారికి ఈ శిబిరంలో చికిత్స చేసినట్లు. డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. మరో 25 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. తర్వాత కంటి సంరక్షణ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ఉచిత వైద్య శిబిరం


