పార్వతీపురం: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రుల రూపురేఖలు మారాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, మౌలిక వసతులు, సిబ్బంది సమయపాలన, రోగులతో స్నేహపూర్వక వైఖరిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్ నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆసుపత్రుల రూపురేఖలు మారాలి'


