MBNR: జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించబోయే ఆటో యూనియన్ల బంద్‌ను విజయవంతం చేద్దామని ఆటో యూనియన్ నాయకులు రాముడు యాదవ్, బాబు మియా అన్నారు. రేపటి బంద్ విషయమై శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆటోలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తా నుండి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది.
తెలంగాణ
'ఆటో యూనియన్ల బంద్ విజయవంతం చేయాలి'


