MBNR: పీయూ టీజీ సీపీజీఈటీ-2026 తొలి విడత ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24–31 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 8–10 వరకు వెబ్ ఆప్షన్లు, 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు cpget.tgche.ac.in సందర్శించాలి.
తెలంగాణ
సీపీజీఈటీ-2026 తొలి విడత కౌన్సెలింగ్


