హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

BDK: ఈనెల 24న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరులో భారీ ర్యాలీ చేస్తున్నారని నేడు ప్రకటించారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిహెచ్పి నుండి కిన్నెర కల్యాణ మండపం వరకు నిరసన ర్యాలీ ఉంటుందని అన్నారు. అనంతరం నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పిలుపునిచ్చారు.