హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ స్టేషన్‌కు జేసీ పేరు పెట్టండి: కేతిరెడ్డి

TG: మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రిలో అరాచకాలపై CM చంద్రబాబు, లోకేష్ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి PS దగ్గరే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని.. ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. PSకు JC పేరు పెట్టండని ధ్వజమెత్తారు.