హైదరాబాద్: 28°C
తెలంగాణ

'31 లోగా దరఖాస్తు చేసుకోవాలి'

SRD: ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026-27 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాగల్గిద్ద జడ్పీహెచ్ఎస్ పాఠశాల అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ సిద్దారెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఒక వరమని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.