హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల జనసేన MLC అభ్యర్థిగా డా.శ్రీనివాసరావు

ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–WGL పట్టభద్రుల MLC స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డా. శ్రీనివాసరావును ముందస్తుగా ప్రకటించింది. జనసేన రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపిస్తానన్నారు . తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.