హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా మురళీకి భట్టి అపాయింట్‌మెంట్ నిరాకరణ?

WGL: తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు కొండా మురళీ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. అయితే భట్టి విక్రమార్క ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ పరిణామం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా పరిస్థితులపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.