ఫోన్ చూస్తూ భోజనం చేయడం నేటి కాలంలో సర్వసాధారణమైంది. అయితే ఇది అనారోగ్యానికి పెద్ద ముప్పు. స్క్రీన్‌పై దృష్టి పెట్టి తినడం వల్ల ఎంత తింటున్నామో మెదడు గుర్తించలేదు. ఫలితంగా అతిగా తినడం, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటి ముప్పులు పెరుగుతాయి. భోజనం చేసేటప్పుడు కేవలం ఆహారంపైనే శ్రద్ధ పెట్టడం ఆరోగ్యాకి ఎంతో మేలు.
ఆరోగ్యం
ఫోన్ చూస్తూ భోజనం చేస్తున్నారా..?


