అల్లంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరం త్వరగా తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు, తలనొప్పి, వాంతుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గును తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు


