అన్నమయ్య: రాజంపేటలో అనధికార డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డోలా ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో 34 ల్యాబ్‌లను తనిఖీ చేయగా, 16 ల్యాబ్‌లకే సరైన రిజిస్ట్రేషన్ ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన, అనుమతులు లేని ల్యాబ్‌లపై చర్యలకు సిద్ధమయ్యారు. తనిఖీలకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో అనధికార ల్యాబ్‌లపై కొరడా


