హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్ల కాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి: రేవూరి

HNK: 'నా పనితనం, నియోజకవర్గ అభివృద్ధి, పరకాల సభకు వచ్చిన జనాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నేనే MLA అభ్యర్థి అని ప్రకటించాడు' అని MLA రేవూరి ప్రకాష్ అన్నారు. శనివారం జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో MLA పాల్గొని, కొండా సుస్మిత వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. తన మీద పిల్ల కాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని విమర్శించారు.