యాదాద్రి భువనగిరి జిల్లా యువజన, క్రీడలు, పర్యాటక శాఖ అధికారి కే.ధనంజనేయులు టూరిజం పోలీసులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. పర్యాటకుల ఫిర్యాదులను మర్యాదగా స్వీకరించి, త్వరగా పరిష్కరించాలని సూచించారు. భువనగిరి కోట, పోచంపల్లి, యాదాద్రి ప్రాంతాల టూరిజం పోలీసులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పర్యాటకుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'


