యాదాద్రి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా పక్కీర్ రాజేందర్ రెడ్డి (బొమ్మలరామారం) ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎ.పాండు రంగా రెడ్డి, వి.అశోక్, బి.శేఖర్ రెడ్డి, బి.సుభాష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాన కార్యదర్శులుగా పి.మాణిక్యం రెడ్డి, టి.దాశరథ నియమితులయ్యారు.
తెలంగాణ
భాజపా కిసాన్ మోర్చా కమిటీ ప్రకటన


