SDPT: సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలని సీపీ రష్మి పెరుమాళ్ సూచించారు. గత ఆరు నెలల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, క్లిష్టమైన కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన 90 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని రివార్డ్ మేళాలో సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు.
తెలంగాణ
టెక్నాలజీతో ప్రజలకు వేగవంతమైన సేవలు: సీపీ


