GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని మహాప్రస్థానంలో సామాజిక భవనం, చివరి మజిలీ ఫ్రీజర్ గదులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మహాప్రస్థానం కమిటీ సభ్యులు, దాత మొవ్వ సత్యనారాయణను మంత్రి అభినందించారు. కొత్త సౌకర్యాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఆర్డీవో, కమిషనర్, డీఎస్పీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్రీజర్ గదులు ప్రారంభం


