హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి పోపా ఉపాధ్యక్షుడిగా వినోద్

KNR: అఖిల భారత పద్మశాలి సంఘం అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ (పోపా) ఉపాధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన గోలి వినోద్‌కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్‌లో సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సమస్యల పరిష్కారానికి, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని వినోద్ తెలిపారు.