HNK: ఎన్నికలు ఏవైనా నిజాయితీగా ఉండే వారిని, ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామంలో, నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. వేలేరు, ధర్మసాగర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు శనివారం ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యంత భద్రతా ప్రమాణాలతో కార్డులు పంపిణీచేస్తుందన్నారు.
తెలంగాణ
ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలి: కడియం


