హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24న కలెక్టరేట్‌ వద్ద ధర్నా జయప్రదం చేయాలి

GNTR:ఫిరంగిపురం మండలంలోని పలు గ్రామాల్లో దళిత, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 24న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కేవీపీఎస్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు పిలుపునిచ్చారు. శనివారం ఆయా గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు.