హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ‘రెడ్ బుక్’ పాలనకు బదులిస్తాం

VSP: అయితంపూడి వైసీపీ మాజీ సర్పంచ్ లావణ్య ఇంటి కూల్చివేతపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సర్పంచ్ ఇంటిని ఎమ్మెల్యే రాధాకృష్ణ టార్గెట్ చేసి కూల్చివేయించారని ఆరోపించారు. వైసీపీ అభిమానులుగా ఉండటమే కక్షకు కారణమని, కూటమి ‘రెడ్ బుక్’ పాలనకు బదులిస్తామని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.