హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు

VKB: మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో రూ.60 కోట్లతో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనన్య తెలిపారు. శనివారం 31వ వార్డులోని పలు కాలనీల్లో కౌన్సిలర్లతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.