హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్ల నరికివేతపై అటవీ శాఖ చర్యలు

NZB: నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఈ మేరకు వారిపై శనివారం కేసులు నమోదు చేశారు.అటవీశాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్​ గ్రామంలో ఈనెల 15న నిర్వహించిన తనిఖీలలో, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందకుండా 15 చెట్లను నరికివేసినట్లు గుర్తించారు.