హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రెండో వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్త గంగాధర్, కాంగ్రెస్ నాయకులు కొత్త శ్రీనివాసులు, జక్క రాజు ప్రవీణ్ పాల్గొన్నారు.