హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల అభివృద్ధికి సహకారం అవసరం

KMR: భిక్కనూర్‌ మండల అభివృద్ధిలో మహిళా సమాఖ్య సభ్యుల సహకారం ఎంతో అవసరమని ఎంపీడీవో సవితారెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామస్థాయి వీవోఏలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అందరి సమష్టి సహకారంతోనే మండలం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.