హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చీడపీడల నివారణకు జాగ్రత్తలు'

ASR: ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, అడపాదడపా వర్షాల నేపథ్యంలో సార్వా పంటల్లో చీడపీడలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.శనివారం రంపచోడవరంలో నిర్వహించిన రైతు-శాస్త్రవేత్తల ముఖాముఖిలో వరి పంటలో తెగుళ్లు, పురుగుల నివారణపై సూచనలు చేశారు. ఆకునల్లి నివారణకు ప్రొఫెనోఫాస్‌ను సూచించిన మోతాదులో పిచికారీ చేయాలని సూచించారు.