హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ను టెస్టుల్లోనూ ఆడించాలి: ద్రవిడ్

వైభవ్ సూర్యవంశీని అన్ని ఫార్మాట్లలోనూ ఆడించాలని భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అవకాశం కల్పించాలని పేర్కొన్నాడు. ఐపీఎల్, టీ20ల వల్ల అనుభవం వస్తున్నప్పటికీ, 15 ఏళ్ల వయసులోనే పెద్ద విజయాలు సాధించిన వైభవ్ లాంటి వారు రెడ్‌బాల్ క్రికెట్ ఆడేలా చూడాలని, ఆయనపై అంచనాల విషయంలో తొందరపడకూడదని ఐర్లాండ్‌లో జరిగిన కార్యక్రమంలో తెలిపాడు.