హైదరాబాద్: 28°C
క్రీడలు

ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును బ్రేక్ చేసిన రోబో

పరుగుల యోధుడు ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డును చైనాకు చెందిన 'లైటినింగ్' అనే హ్యూమనాయిడ్ రోబో బద్దలు కొట్టింది. 2009లో బోల్ట్ 9.58 సెకన్లలో 100 మీటర్ల దూరాన్ని పూర్తి చేయగా, హానర్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ రోబో కేవలం 9.32 సెకన్లలోనే ఆ గమ్యాన్ని చేరుకుని సరికొత్త చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. పనిలోనూ, ఆలోచనా విధానంలోనూ మనుషులకు తామేం తక్కువ కాదని రోబోలు నిరూపిస్తున్నాయి.