కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఏర్పాటు చేయనున్న 63 అడుగుల వినాయక విగ్రహానికి మట్టి సమర్పణ కార్యక్రమాన్ని ఆదివారం శోభాయాత్రగా నిర్వహించనున్నారు. మూడు స్తంభాల సెంటర్‌లోని వినాయక ఆలయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది భక్తులు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహాగణపతికి మట్టి సమర్పణగా శోభాయాత్ర


