WGL: మంత్రి కొండా సురేఖ కుటుంబం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి BJPలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. సురేఖ రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని అధికారికంగా చెబితేనే తాను స్పందిస్తానన్నారు. ప్రస్తుతం దీనిపై ఏమీ చెప్పలేమన్నారు. సురేఖను పార్టీలోకి ఆహ్వానించడం తన ఒక్కరి నిర్ణయం కాదని, BJPలో సమిష్టి నిర్ణయమే ఉంటుందన్నారు.
తెలంగాణ
కొండా సురేఖ చేరికపై ఇప్పుడే చెప్పలేం: కిషన్‌రెడ్డి


