హైదరాబాద్: 28°C
తెలంగాణ

దరఖాస్తులపై మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమీక్ష

NRPT: మున్సిపల్ కార్యాలయంలో ఛైర్ పర్సన్ శ్వేతా సత్య యాదవ్ పెన్షన్ దరఖాస్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 588 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయగా, మరో 126 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.