హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెంకట్‌రెడ్డి రాజీనామా చేస్తారా?: తీన్మార్

WGL: సుష్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాలని కొందరు కాంగ్రెస్ MLAలు, MLCలు డిమాండ్ చేస్తున్నారని MLC తీన్మార్ మల్లన్న అన్నారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని ఎప్పుడు డిమాండ్ చేస్తారని నిలదీశారు.