హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుల పరిశీలన

NRPT: మక్తల్–నారాయణపేట—కొడంగల్ ప్రాజెక్టులను నారాయణపేట సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం బృందం పరిశీలించింది. ప్రాజెక్టుల పరిస్థితి, రైతులకు అందుతున్న సాగునీరు, పెండింగ్ పనులు తదితర అంశాలను బృంద సభ్యులు పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.